జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలోని గద్వాల్ రోడ్డులో ప్రంమాదం జరిగింది. ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీకొనడంతో రాజోలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శంకర్ గౌడ్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.
ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీ.. కానిస్టేబుల్ మృతి - Jogulamba Gadwal District Latest News
జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి సమీపంలోని రోడ్డు ప్రంమాదం జరిగింది. ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. రాజోలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శంకర్ గౌడ్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.
రోడ్డు ప్రంమాదంలో కానిస్టేబుల్ మృతి
మృతుడు శంకర్ గౌడ్.. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెదిన వ్యక్తి. ఈ మధ్యే శిక్షణ పూర్తి చేసుకొని రాజోలి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని మరణంతో కుటుంబం, ఊరిలో విషాదం నెలకొంది.
ఇదీ చూడండి:కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం