చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. 70 ఏళ్ల వృద్ధుడు అరెస్ట్ - Car accident at Malakpet Demart is the latest news
హైదరాబాద్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. చాయ్ దుకాణంలోకి కారు దూసుకెళ్లగా... ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. 70 ఏళ్ల వృద్ధుడు అరెస్ట్
హైదరాబాద్ మలక్‌పేట్ డీమార్ట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. చాయ్ దుకాణంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆ యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ఆ కారు నడిపింది 70 ఏళ్ల వృద్ధుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఆ వృద్ధుడిని అరెస్టు చేశారు.
- ఇదీ చూడండి :రిజిస్ట్రేషన్ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ