నల్గొండ పట్టణంలో పానగల్ బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఇన్నోవా కారు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడం వల్ల ప్రమాదం జరిగిదని డ్రైవర్ తెలిపాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయింది.
పానగల్ బైపాస్ వద్ద అగ్నికి ఆహుతైన ఇన్నోవా కారు - పానగల్ బైపాస్ వద్ద కారు దగ్దం
హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఇన్నోవా కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన నల్గొండ పట్టణం సమీపంలోని పానగల్ బైపాస్ వద్ద జరిగింది.
పానగల్ బైపాస్ వద్ద అగ్నికి ఆహుతైన ఇన్నోవా కారు