సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రేగులగడ్డ తాండలో మూడేళ్ల చిన్నారిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు పనికి వెళ్లగా డబ్బులు చూపించి ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు.
దారుణం: మూడేళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం - suryapeta crime news
మూడేళ్ల చిన్నారిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రేగులగడ్డ తాండలో ఈ దారుణం చోటుచేసుకుంది.

మూడేళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం
చిన్నారి ఏడుపువిని తల్లిదండ్రులు వచ్చి చూడగా బాలుడు పారిపోయాడని తెలిపారు. చిన్నారి గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం