మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పతంగి ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందాడు. కరెంట్ షాక్‌కు గురైన చిన్నారిని చూసి స్నేహితులు అరవడంతో బాలుడి తండ్రి వెంటనే వచ్చారు.
విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి! - తెలంగాణ తాజా వార్తలు
సరదాగా ఎగురవేసే గాలిపటం ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. పండుగ పూట చిన్నారి సంతోషంగా పతంగి ఎగురవేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించే లోపే అనంతలోకాలకు చేరాడు.
![విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి! a-boy-died-while-flying-kite-at-shapur-nagar-in-medchal-malkajgiri-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10253792-thumbnail-3x2-boy---copy.jpg)
విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి!
చనిత్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:చైనా రుణయాప్‌లో కేసులో దర్యాప్తు ముమ్మరం