కామారెడ్డిలో కర్రలు, రాడ్లుతో దాడులు చేసుకున్న 60 మంది - కామారెడ్డి నేరవార్తలు
కామారెడ్డిలో కర్రలు, రాడ్లుతో దాడులు చేసుకున్న 60 మంది
21:33 January 11
కామారెడ్డిలో కర్రలు, రాడ్లుతో దాడులు చేసుకున్న 60 మంది
కామారెడ్డిలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. సుమారు 60 మంది... కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనతో భయందోళనకు గురైన స్థానికులు ఇల్లు, దుకాణాలకు తాళం వేసుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు.
ఇవీచూడండి:ప్రేమిస్తున్నాననే వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!
Last Updated : Jan 11, 2021, 10:59 PM IST