సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో పాలకీడు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు పట్టివేత
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను మఠంపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు పట్టివేత