సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని వర్ధమానుకోట శివారులోని బిక్కేరు వాగు సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి కేసునమోదు చేసినట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో హుటాహుటిన వెళ్లగా.. నిందితులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారని వివరించారు.
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.8 వేల నగదు స్వాధీనం - సూర్యాపేట జిల్లా వార్తలు
వర్ధమానుకోట శివారులోని బిక్కేరు వాగు సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8,660 నగదు, ఐదు చరవాణీలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.. రూ.8 వేల నగదు స్వాధీనం
వారి వద్ద నుంచి రూ. 8,660 నగదు, 5 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి:రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మాజీ అదనపు కలెక్టర్ నగేశ్‌పై మరో కేసు