శంషాబాద్ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం - నగరంలో ఎర్రచందనం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం
10:23 November 02
శంషాబాద్ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 5.7 కిలోల ఎర్రచందనాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సూడాన్‌కు చెందిన వ్యక్తి.. నగరం నుంచి అతని స్వదేశానికి ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి:'దుబ్బాక ఎన్నికల కోసమే కేసీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు'
Last Updated : Nov 2, 2020, 11:30 AM IST