యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని పేర్కొన్నారు.
కొలనుపాకలో గుట్కా గుట్టురట్టు - యాదాద్రి భువనగిరి నేర వార్తలు
ఆలేరు మండలం కొలనుపాకలో పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
కొలనుపాకలో గుట్కా గుట్టురట్టు
కొలనుపాకలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తుండగా... విశ్వసనీయ సమాచారంతో ఓ చోట నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం