తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సారా తాగి 25 మందికి అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం - naatu sara incident in Srikakulam district

ఏపీలోని ఇద్దరి పరిస్థితి విషమం నాటు సారా తాగిన 25 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు.

నాటు సారా తాగి ఆస్పత్రి పాలైన 25 మంది బాధితులు
నాటు సారా తాగి ఆస్పత్రి పాలైన 25 మంది బాధితులు

By

Published : Dec 27, 2020, 11:23 AM IST

నాటు సారా తాగిన వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో జరిగింది. గ్రామానికి చెందిన 25 మంది శనివారం రాత్రి నాటు సారా తాగారు.

కొంతసేపటికే వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 23 మంది బాధితులు స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందారు.

ఇదీ చదవండి:సాగు భూముల్లో ప్రకృతివనం.. లబోదిబోమంటున్న రైతాంగం!

ABOUT THE AUTHOR

...view details