రంగారెడ్డి జిల్లా బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నబీల్కాలనీలో ముగ్గురు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకొన్నారు. వాళ్ల నుంచి ఓ లారీ, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం 14.5 టన్నుల బియ్యం, నిందితులను బాలపూర్ పోలీసులకు అప్పగించారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం - రంగారెడ్డి జిల్లా బాలపూర్లో రేషన్ బియ్యం స్వాధీనం
ప్రజాపంపిణీ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ముగ్గుర్ని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14.5 టన్నుల బియ్యం ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం