తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నోట్లో గుడ్డలు కుక్కి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. - 12-year-old girl raped in Guntur district

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నోట్లో గుడ్డలు కుక్కి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి..
నోట్లో గుడ్డలు కుక్కి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి..

By

Published : Sep 25, 2020, 10:41 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో 12 ఏళ్ల బాలికపై ఆదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఇంట్లో ఉన్న బాలికకు నోట్లో గుడ్డలు కుక్కి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి.. నిందితుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details