పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి గేమ్ - 10TH CLASS STUDENT COMMITTED TO SUICIDE
పబ్జి... ఈ ప్రాణాంతక మొబైల్ గేమ్ తాజాగా మరో విద్యార్థి ప్రాణాలను బలిగొన్నది. పబ్జి ఆడవద్దని తల్లి మందలించినందుకు పదో తరగతి విద్యార్థి నిన్న రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి
ఇవీ చూడండి:ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి నిరసన
TAGGED:
PUBG