ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా రాకెట్ దాడులు జరిగాయి. బాగ్దాద్‌లో అత్యధిక భద్రత కలిగిన గ్రీన్ జోన్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో మూడు రాకెట్లతో దాడులు జరిగినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఇరాన్ మద్దతున్న పారామిలటరీ దళాలే ఈ దాడికి ఒడిగట్టినట్లు అమెరికా ఆరోపించినప్పటికీ... ఇంకా ఎవరూ దాడికి బాధ్యత వహించలేదు
ఇరాక్: అమెరికా రాయబారి కార్యాలయంపై రాకెట్ దాడి - అమెరికా రాయబారి కార్యాలయంపై రాకెట్ దాడి
అమెరికా రాయబారి కార్యాలయంపై రాకెట్ దాడి
04:57 January 21
ఇరాక్: అమెరికా రాయబారి కార్యాలయంపై రాకెట్ దాడి
Last Updated : Feb 17, 2020, 7:59 PM IST