పశ్చిమాసియాలోని కొన్ని దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. అత్యంత అరుదుగా ఏర్పడే 'రింగ్ ఆఫ్ ఫైర్' దుబాయ్లో స్పష్టంగా కనిపించింది. అద్భుతమైన ఈ దృశ్యాలను చూసేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు.
పశ్చిమాసియాలో గ్రహణం-దుబాయ్లో 'రింగ్ ఆఫ్ ఫైర్'
భారత్తో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేసింది. దుబాయ్లో ఉంగరం ఆకారంలో సూర్యుడు స్పష్టంగా కనిపించాడు.
దుబాయిలో 'రింగ్ ఆఫ్ ఫైర్'
ఈ దశాబ్దంలోనే చివరిగా ఏర్పడిన సూర్యగ్రహణమిది. 3 గంటలపాటు కొనసాగిన ఈ గ్రహణం.. భారత్తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్లలో కనువిందు చేసింది.
ఇదీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. ఉంగరంలా మెరిసిన సూర్యుడు