తెలంగాణ

telangana

ETV Bharat / international

నిర్బంధగృహంలో మంటలు.. ఆరుగురు చిన్నారులు మృతి - నిర్బంధ గృహం

ఈజిప్టులోని ఓ నిర్బంధ గృహంలో చెలరేగిన మంటల కారణంగా ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 24మందికి పైగా గాయాలపాలయ్యారు.

Fire at juvenile detention kills children
మంటల్లో చిక్కుకున్న చిన్నారులు మృతి

By

Published : Jun 4, 2021, 7:31 AM IST

ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ బాలల నిర్బంధ గృహంలో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 24మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

అయితే షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దానికి ముందు ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగినట్టు వివరించారు. వార్డుకు తాళం వేసి ఉండటం వల్ల మంటల నుంచి చిన్నారులు తప్పించుకోలేకపోయారని స్థానిక మీడియో పేర్కొంది. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం-20మంది మృతి

ABOUT THE AUTHOR

...view details