ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. విక్టోరియా రాజధాని మెల్బోర్న్లోని మంగలోర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం విమానాలు రెండు వేర్వేరు చోట్ల కుప్పకూలాయి. పచ్చని గడ్డి భూమిలో ఈ విమానాల శిధిలాలు చెల్లాచెదురుగా పడినట్లు మీడియా దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో రెండు విమానాలు ఢీ... నలుగురు మృతి - 2 small planes collide in Australia, killing 4 on board
ఆస్ట్రేలియాలో రెండు విమానాలు ఢీకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పచ్చటి గడ్డి భూమిలో చెల్లాచెదురుగా పడిన శిథిలాలను గుర్తించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఆస్ట్రేలియాలో రెండు విమానాలు ఢీ... నలుగురు మృతి
ఆస్ట్రేలియాలో రెండు విమానాలు ఢీ
సమాచారమందుకున్న పౌర విమానయాన భద్రతా సంస్థ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:పక్షులకు పొంచి ఉన్న ముప్పు... నెమళ్లు సేఫ్
Last Updated : Mar 1, 2020, 7:58 PM IST