పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ అరేబియా చేరుకున్నారు. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ అరేబియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ చరిత్ర సృష్టించడం గమనార్హం. తమ గగనతలంలో ఇజ్రాయెల్ విమానాలు ప్రవేశించకుండా ఇన్నాళ్లూ కఠిన ఆంక్షలు విధించిన సౌదీ.. అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో వాటిని తొలగించింది. ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా సంకేతాలిచ్చింది. సౌదీ తాజా చర్యపై బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ - ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ అరేబియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ చరిత్ర సృష్టించాడు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్నబైడెన్.. శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ చేరుకున్నారు.
సౌదీ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
TAGGED:
US President Biden news