ఉక్రెయిన్ సమీపంలో రష్యా సైనికులపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది తమ సైనికులు మరణించగా.. మరో 15 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌కు సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్ ప్రాంతంలో శనివారం ఈ కాల్పులు జరిగినట్లు తెలిపింది.
రష్యా సైనికులపై కాల్పులు.. 11 మంది మృతి.. మరో 15 మందికి పైగా.. - firing on russia soldiers
ఉక్రెయిన్ సమీపంలో రష్యా సైనికులపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది తమ సైనికులు మరణించగా.. మరో 15 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు.
shooting on russia soldiers several died
Last Updated : Oct 16, 2022, 6:59 AM IST