Nepal Jeep Accident: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణిస్తున్న బొలేరో జీప్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఛెడ్గఢ్ మున్సిపాలిటీలోని లెవే ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం - road accident in nepal
నేపాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Nepal Jeep Accident
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులంతా ఖాట్మండు, ఛెడగడ్ మున్సిపాలిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతున్నారు.