తెలంగాణ

telangana

ETV Bharat / international

నైజీరియాలో డ్రోన్ దాడి.. 27 మంది పౌరులు మృతి.. అనేక మందికి గాయాలు - నైజీరియాపై దాడి

నైజీరియాలో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. డ్రోన్​తో పౌరులపై కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు.

nigeria drone strike
నైజీరియాలో డ్రోన్ దాడి

By

Published : Jan 26, 2023, 6:34 AM IST

Updated : Jan 26, 2023, 6:57 AM IST

నైజీరియాలో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. డ్రోన్​తో పౌరులపై కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన నైజర్ రాష్ట్రంలో బుధవారం జరిగింది. నిందితులెవరనేది ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ డ్రోన్ దాడిపై ఇద్దరు నైజర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో దర్యాప్తు ప్రారంభించామని నైజర్ గవర్నర్ సెక్రటరీ మేరీ నోయెల్ బెర్జ్ తెలిపారు.

Last Updated : Jan 26, 2023, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details