Earthquake in pakistan today: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. పాక్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. తెల్లవారుజామున 2:24 గంటలకు సంభవించినట్లు అమెరికా జియెలాజికల్ సర్వే వెల్లడించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లమాబాద్ సహా, అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మీడియా పేర్కొంది.
మూడు దేశాల్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత - పాకిస్థాన్‌లో భూకంపం
Earthquake in pakistan today: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, మలేషియాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. పాక్, అఫ్గాన్లలో 6.1గా.. మలేషియాలో 5.61గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

earthquake in pakistan today
పాకిస్థాన్‌తో పాటు మలేషియా కౌలాలంపుర్‌కు 561 కిలోమీటర్ల పశ్చిమాన భూమి కంపించింది. అర్ధరాత్రి 12:38 గంటలకు 5.61 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలాజి తెలపింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయాందంళోనలకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు పెట్టారు. గత శుక్రవారం పాకిస్థాన్‌లోని ఇస్లమబాద్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్ నగరాల్లో 5.0 తీవ్రతతో భూమి కంపించింది.