తెలంగాణ

telangana

ETV Bharat / international

బోల్తా కొట్టిన పడవ.. 8 మంది మృతి.. ఏడుగురు గల్లంతు - boat capsize in america

boat accident
boat accident

By

Published : Mar 12, 2023, 10:53 PM IST

Updated : Mar 12, 2023, 11:02 PM IST

22:47 March 12

బోల్తా కొట్టిన పడవ.. 8 మంది మృతి.. ఏడుగురు గల్లంతు

అమెరికాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. శాన్ డియాగో బీచ్​లో పడవ బోల్తా కొట్టిన ఘటనలో 8 మంది మరణించగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలకు వాతావరణం అనుకూలించడం లేదని వెల్లడించారు.

Last Updated : Mar 12, 2023, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details