బాంబును ఢీకొట్టిన బస్సు.. 11 మంది మృతి - mali bus explosion
ఆఫ్రికాలోని మాలీలో ఓ బస్సు పేలిన ఘటనలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
bus accident in mali
ఆఫ్రికా మాలీలో ఓ బస్సు.. పేలుడు పదార్థాల్ని ఢీకొట్టిన ఘటనలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. తరచూ ఉగ్రవాద హింసను చవిచూసే మొఫ్టీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు.