తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​లో పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి! - ఉక్రెయిన్​పై రష్యా దాడి

ఉక్రెయిన్​లో పాఠశాలపై బాంబు దాడి
ఉక్రెయిన్​లో పాఠశాలపై బాంబు దాడి

By

Published : May 8, 2022, 3:27 PM IST

Updated : May 8, 2022, 4:14 PM IST

15:24 May 08

ఉక్రెయిన్​లో పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి!

Ukraine school bombed: Ukraine school bombed: తూర్పు ఉక్రెయిన్​లోని ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి చేయగా.. 60 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. లుహాన్సక్​లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉన్నారని.. 30 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలి. శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడిపై ఇంకా రష్యా స్పందించాల్సి ఉంది.

Last Updated : May 8, 2022, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details