అమెరికా వాయుసేన విమానం.. ఆర్ఏఎఫ్ లేకెన్హీత్ నుంచి శిక్షణ కోసం బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:40గంటలకు నార్త్ సీలో కుప్పకూలింది. విమానంలోని పైలట్ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. విమానం కూలిన స్థలాన్ని గుర్తించేందుకు బ్రిటన్ అధికారులు శ్రమిస్తున్నారు.
సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం - అమెరికా యుద్ద విమానం
సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం
16:10 June 15
రంగంలోకి బ్రిటన్ అధికారులు
15:49 June 15
సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం
అమెరికాకు చెందిన యుద్ధ విమానం.. బ్రిటన్కు సమీపంలోని నార్త్ సీలో కుప్పకూలింది. ఎఫ్15సీ-ఈగిల్గా పిలిచే ఈ విమానం ఆర్ఏఎఫ్ లకెన్హీత్ నుంచి బయలుదేరినట్టు సమాచారం. విమానంలో ఉన్న పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jun 15, 2020, 4:25 PM IST