ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌ను చేదు అనుభవం ఎదురైంది. డ్రోమ్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన మేక్రాన్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాగి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సమాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆకుపచ్చ రంగు టీ షర్టు, కళ్లజోడు, మాస్కు పెట్టుకున్న ఓ వ్యక్తి 'డౌన్ విత్ మేక్రోనియా' అని అరుస్తూ మేక్రాన్ చెంప చెళ్లమనిపించిన దృశ్యాలు కనిపించాయి.
దేశాధ్యక్షుడికి చెంపదెబ్బ- ఇద్దరు అరెస్టు - ఫ్రెంచ్ అధ్యక్షుడు
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ చెంప చెళ్లుమనిపించి షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి చెంపదెబ్బ- ఇద్దరు అరెస్టు
ఫ్రాన్స్ అధ్యక్షుడికి చెంపదెబ్బ- ఇద్దరు అరెస్టు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
Last Updated : Jun 8, 2021, 10:19 PM IST