బలమైన గాలులు, వర్షాలతో కూడిన 'డెన్నిస్' తుపాను బ్రిటన్ను వణికిస్తోంది. విస్తారమైన వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలతో జనజీవనం, రవాణా వ్యవస్థ స్తంభించిపోయాయి.
బ్రిటన్ను వణికిస్తున్న డెన్నిస్ తుపాను - బ్రిటన్ తుపాను
'డెన్నిస్' తుపాను బ్రిటన్ను అతలాకుతలం చేస్తోంది. విస్తారంగా కురుస్తోన్న వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా వరదలకు ఇంట్లో చిక్కుకున్న ఓ మహిళను సహాయక బృందం రక్షించింది.
బ్రిటన్ను వణికిస్తున్న డెన్నిస్ తుపాను
తాజాగా వేల్స్లోని మోన్మౌత్లో డెంగీతో బాధపడుతున్న ఓ మహిళ వరదలతో తన ఇంట్లో చిక్కుకుపోగా.. అత్యవసర బృందం ఆమెను రక్షించింది. ష్రోప్షైర్ కౌంటీలో వరద తీవ్రత అధికంగా ఉంది. సెవెర్న్ నది నీటిమట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.
Last Updated : Mar 1, 2020, 8:37 PM IST