తెలంగాణ

telangana

ETV Bharat / international

జర్మనీలో కాల్పులు.. ఆరుగురు మృతి - Six killed in southern Germany shooting: reports

జర్మనీ రోట్​ ఆమ్సీ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

germany shooting
జర్మనీలో కాల్పులు-ఆరుగురు మృతి

By

Published : Jan 24, 2020, 7:53 PM IST

Updated : Feb 18, 2020, 6:53 AM IST

జర్మనీలోని రోట్​ ఆమ్సీ నగరంలో ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

కాల్పులకు వ్యక్తిగత వివాదాలే కాల్పులకు కారణమని తెలుస్తోంది. ఆగంతుకుడిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం.

ఇదీ చూడండి: మోదీ అలా స్పందిస్తారని ఊహించలేదు: ఇమ్రాన్​

Last Updated : Feb 18, 2020, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details