తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా దాడుల్లో 40 మందికిపైగా సైనికులు, పలువురు పౌరులు మృతి..! - ఉక్రెయిన్ రష్యా మృతులు

RUSSIA UKRAINE KILLINGS
RUSSIA UKRAINE KILLINGS

By

Published : Feb 24, 2022, 12:57 PM IST

Updated : Feb 24, 2022, 6:16 PM IST

18:15 February 24

40 మందికిపైగా మృతి..!

అమెరికా హెచ్చరించినట్లుగానే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. ఇప్పటివరకు 40 మందికిపైగా ఉక్రెయిన్‌ సైనికులు, 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. అయితే 50 మంది ఆక్రమణదారులను చంపినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన చేసిన వెంటనే దాడులు మొదలయ్యాయి.

12:54 February 24

రష్యా ఉక్రెయిన్ యుద్ధం

RUSSIA UKRAINE WAR: రష్యా దళాల దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది.

మరోవైపు, లుహాన్స్క్​ ప్రాంతంలోని రెండు పట్టణాలు రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల చేతుల్లోకి వెళ్లాయి.

Last Updated : Feb 24, 2022, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details