ఈ ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆతిథ్యమివ్వనున్నారు ఎలిజిబెత్ రాణి. ఆమె అధికారిక నివాసం బకింగ్‌హామ్ ప్వాలెస్కు బైడెన్ వెళ్లనున్నారని అక్కడి మీడియా తెలిపింది.
కరోనా లాక్డౌన్ కారణంగా గతేడాది నుంచి విండ్సర్లోని నివాసం ఉంటున్న ఎలిజిబెత్.. త్వరలో లండన్ చేరుకోనున్నారు. అనంతరం బైడెన్‌తో తొలిసారిగా దౌత్యపరమైన చర్చలు జరపనున్నారు.