బలూచిస్థాన్ హక్కుల కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో కెనడా రాజధాని టోరంటోలో గత డిసెంబర్లో మృతి చెందారు. దీనిని నిరసిస్తూ.. హక్కుల కార్యకర్తలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని కెనడా రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాక్ వ్యతిరేక నినాదాలతో చేస్తూ.. బలూచిస్థాన్‌పై ఆ దేశ సైన్యం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు.
కరీమా మృతిపై ప్యారిస్‌లో ఆందోళనలు - టోరొంటో కెనడా
కరీమా బలూచ్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలని హక్కుల కార్యకర్తలు, ఫ్రెంచ్ పౌరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్యారిస్‌లోని కెనడా ఎంబసీ ఎదుట ప్రదర్శన చేపట్టారు
బలూచ్ హక్కుల కార్యకర్త మృతిపై ప్యారిస్‌లో ఆందోళనలు