పోలాండ్లో దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఓటర్లు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెట్లను క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెంటిలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేశారు.
బ్యాలెట్లో ఓటు వేస్తున్న మహిళ భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేయడానికి నిల్చున్న ఓటర్లు ఓటింగ్ ఫామ్ తీసుకుంటున్న ఓటరు హోరాహోరీగా సాగుతోన్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ఆండ్రేజ్ డూడా, ప్రధాన ప్రతిపక్షం సివిక్ ప్లాట్‌ఫాం పార్టీ తరఫున వార్సా మేయర్ రాఫల్ ట్రజాస్కోవ్స్కీ రేసులో ఉన్నారు.
మాస్క్ ధరించి ఓటింగ్ కోసం వేచి చూస్తున్న ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ కుర్చున్న అధికారులు దేశంలో ఇప్పటికే 37,000 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. దాదాపు 1,600 మంది మరణించారు.
ఓటు వేసి బయటకు వస్తున్న పౌరుడు ఓటు హక్కు వినియోగించుకుంటున్న పౌరుడు ఇదీ చూడండి:మలాలా డే: విద్యలో లింగ సమానత్వం ఇంకెప్పుడు?