జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో భేటీ అయ్యారు మోదీ. ఆర్థిక, రక్షణ వంటి కీలక రంగాలతో పాటు అంకుర పరిశ్రమలు, 5జీ నెట్వర్క్, ప్రాంతీయ పరిస్థితులపై సమాచార మార్పిడి వంటి అంశాల్లో సహకారంపై చర్చించారు.
ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారంపై మోదీ-అబే చర్చలు - మోదీ
రష్యా పర్యటనలో భాగంగా జపాన్, మలేషియా, మంగోలియా దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించారు.
మోదీ-అబే చర్చలు
మలేషియా ప్రధానమంత్రి మహతిర్ బిన్ మొహమద్, మంగోలియా అధ్యక్షుడు ఖల్టమాగిన్ బటుల్గాతో సమావేశమయ్యారు మోదీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురితో చర్చలు జరిపారు.
ఇదీ చూడండి: బ్రిటన్: ముందస్తు ఎన్నికల ప్రతిపాదన తిరస్కరణ
Last Updated : Sep 29, 2019, 12:18 PM IST