ఐరోపా దేశాల్లో 1939లో ఇన్‌ఫ్లూయంజా మహమ్మారి ప్రబలిన కాలంలో తీసిన చిత్రమిది. అప్పట్లో ఆ అంటువ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఆరు అడుగుల భౌతికదూరం పాటించారు. తమ చిట్టి పాపాయి వైరస్ బారిన పడకుండా ఓ జంట వైవిధ్యంగా ఆలోచించింది. ‘ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.. దయ చేసి నన్ను ముద్దాడొద్దు’ అని రాసిన బ్యాడ్జిని చిన్నారి దుస్తులకు ఆ దంపతులు తగిలించారు.
81 ఏళ్ల నాటి ఫొటో ఇప్పుడు వైరల్- కారణం? - influenza in Europe
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తుంటే... 1939లో ఐరోపా దేశాలను ఇన్ఫ్లూయెంజా అతలాకుతలం చేసింది. ఈ అంటువ్యాధి వ్యాపించకుండా అప్పట్లోనే ప్రజలు భౌతిక దూరం పాటించారు. ఆ సమయంలోనే ఓ జంట వినూత్నంగా ఆలోచించి... తమ బుజ్జాయిని ఎవరూ తాకకుండా ఉండడానికి 'దయ చేసి నన్ను ముద్దాడొద్దు' అనే ఓ బ్యాడ్జిని చిన్నారి దుస్తులకు తగిలించింది.

దయ చేసి నన్ను ముద్దాడొద్దు