ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఓ క్రైస్తవ మతాధికారిపై గుర్తు తెలియని వ్యక్తి శనివారం కాల్పులు జరిపాడు. చర్చి వెలుపలే చోటు చేసుకున్న ఈ ఘటనకు కారణాలేమిటో తెలియరాలేదు.
ఫ్రాన్స్‌లో క్రైస్తవ మతాధికారిపై కాల్పులు - Islamic extremist knife attack
ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ క్రైస్తవ మతాధికారి గాయపడ్డారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫ్రాన్స్‌లో క్రైస్తవ మతాధికారిపై కాల్పులు
ప్రాణాపాయ పరిస్థితుల్లో స్థానిక ఆసుపత్రిలో మతాధికారి చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం ఇస్లామిక్ ఛాందసవాది ఒకరు ఫ్రాన్స్‌లో కేథలిక్ చర్చిపై కత్తితో దాడికి పాల్పడి ముగ్గురిని హతమార్చిన క్రమంలోనే ఇది కూడా చోటు చేసుకుంది.
ఇదీ చూడండి:ఐరోపాలో కరోనా విలయం- బ్రిటన్, పోర్చుగల్ లాక్డౌన్