స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో గ్యాస్లీకై భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఓ ఇల్లు ధ్వంసం అయింది. ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో అగ్ని ప్రమాదం ఓ భవనం నుంచి పొగ రావడాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.
గ్యాస్లీకై భారీ అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం ధాటికి ధ్వంసమైన భవంతి మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికొచ్చిన అగ్నిమాపక సిబ్బంది పలువురిని రక్షించారు. దగ్గరలోని నర్సింగ్ హోమ్ని ఖాళీ చేయించారు. గ్యాస్ లీకవడం వల్లనే ప్రమాదం సంభవించిందని నగర మేయర్ తెలిపారు.
ఇదీ చూడండి:అగ్రరాజ్యంలో నవశకం.. అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం