ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో ప్యారిస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో సర్కోజీని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చిన కోర్టు.. ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రెండేళ్ల సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు మొత్తం మూడేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పులో ఎలక్ట్రానిక్ సంకెళ్లతో తన ఇంటివద్దే నిర్భందంలో ఉంచేలా అనుమతి కోరేందుకు 66 ఏళ్ల సర్కోజీకి అవకాశం ఉందని కోర్టు తెలిపింది.
అక్రమాలు..