తెలంగాణ

telangana

ETV Bharat / international

క్రిస్మస్​ వేళ ఇంగ్లాండ్​లో బెల్లా తుపాను బీభత్సం

ఇంగ్లాండ్​లో బెల్లా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. క్రిస్మస్​ వేడుకల వేళ.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

By

Published : Dec 25, 2020, 5:57 AM IST

క్రిస్మస్​ వేళ ఇంగ్లాండ్​పై బెల్లా తుపాను విరుచుకుపడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతంల చేశాయి. పలు నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఇంగ్లాండ్​లో భారీ వర్షాలు

డిసెంబర్​ 27 వరకు వాతావరణ పరిస్థితులు కఠినంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రోడ్లపై పారుతున్న వరద
ఇళ్లలోకి వరద నీరు

పలు నదుల్లోకి భారీ స్థాయిలో నీరు చేరింది. ముందు జాగ్రత్తగా గురువారం ఉదయం.. 108కిపైగా వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాలు, వరద సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

భారీగా వరద ప్రవాహం

ఇదీ చూడండి:బ్రిటన్-ఈయూ మధ్య ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం​

ABOUT THE AUTHOR

...view details