తెలంగాణ

telangana

ETV Bharat / international

సాహసం... శ్వాసగా సాగిపో....! - డైవింగ్​ పోటీలు

ఆగ్నేయ యూరప్​ దేశాల్లో 2019 రెడ్​బుల్​ క్లిఫ్​ డైవింగ్​ పోటీలు నిర్వహించారు. ప్రమాదాలను లెక్కచేయకుండా చాలా మంది సాహసవంతులు ఎత్తైన వేదికల నుంచి డైవింగ్​ చేసి శభాష్​ అనిపించుకున్నారు.

సాహసమే స్వాసగా సాగిపో....!

By

Published : Apr 4, 2019, 7:25 PM IST

సాహసమే స్వాసగా సాగిపో....!

ఆగ్నేయ యూరప్​ దేశాల్లో 2019 రెడ్​బుల్ క్లిఫ్​ డైవింగ్ పోటీల సందడి మొదలైంది. అత్యంత ప్రమాదకరమైన ఈ పోటీలు హెర్జిగోవినా, బోస్నియా, మోస్తర్​ దేశాల్లో నిర్వహించారు. ఈ డైవింగ్​ పోటీల్లో క్రీడాకారులు చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. గాయాలపాలైనా స్ఫూర్తిదాయకమైన తెగువ ప్రదర్శించిన ఈ సాహసవంతులు అందరి మన్ననలను పొందారు.

ABOUT THE AUTHOR

...view details