ఆడెన్ గల్ఫ్ ప్రాంతంలో భారత్, యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా నావికా విన్యాసాల్ని జూన్ 18-19 మధ్య నిర్వహించాయి. సోమాలియా తీర ప్రాంత సముద్రంలో రాత్రి వేళ సంయుక్తంగా గస్తీ చేపట్టాయి.
సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా భారత్-ఈయూ విన్యాసాలు - సముద్ర దొంగతనాలు
జూన్ 18 నుంచి 19 వరకు భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి ఆడెన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో నావికా విన్యాసాలు నిర్వహించాయి. సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా ఈ విన్యాసాలు చేపట్టాయి.
![సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా భారత్-ఈయూ విన్యాసాలు joint naval exercise](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12219443-thumbnail-3x2-navy.jpg)
భారత్-ఈయూ
సముద్ర దొంగతనాలకు వ్యతిరేకంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి.
ఇదీ చదవండి:హిందూ మహాసముద్రంలో నౌకా విన్యాసాలు ప్రారంభం