ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందానికి యూరోపియన్ పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఫలితంగా... ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిందుకు మార్గం సుగమమైంది. భావోద్వేగ చర్చ అనంతరం.. 621-49 తేడాతో ఒప్పందానికి ఆమోదం తెలిపారు చట్టసభ సభ్యులు.
బ్రెగ్జిట్‌కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం - undefined
బ్రెగ్జిట్‌కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం
23:20 January 29
బ్రెగ్జిట్‌కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం
Last Updated : Feb 28, 2020, 11:12 AM IST