తెలంగాణ

telangana

ETV Bharat / international

వజ్రాలతో పొదిగిన క్రిస్మస్​ ట్రీ... ధర తెలిస్తే షాక్​ - diamonds with chrismas tree

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి మొదలైంది. సాధారణంగా ఎవరైనా 'క్రిస్మస్​ ట్రీ'ని రంగుల రంగుల దీపాలతో అలంకరిస్తారు. కానీ స్పెయిన్​ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఓ హోటల్​ మాత్రం ఏకంగా వజ్రాలతో ముస్తాబు చేసింది.

chrismas tee
వజ్రాలతో పొదిగిన క్రిస్మస్​ ట్రీ... ధర తెలిస్తే షాక్​..!

By

Published : Dec 5, 2019, 5:02 PM IST

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి మొదలైంది. ఈ వేడుకల్లో ఎంతో విశిష్టత కలిగిన క్రిస్మస్‌ చెట్టును విభిన్న రీతుల్లో ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు.

స్పెయిన్‌ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ‘ద కెంపిన్‌స్కి హోటల్‌ బాహియా’ క్రిస్మస్‌ చెట్టును వినూత్నంగా ఏర్పాటు చేసింది. సుమారు రూ.107.6 కోట్ల (15 మిలియన్‌ డాలర్ల) విలువైన వ్రజాలతో దీన్ని అలంకరించింది. దీని పొడవు 16 అడుగులు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన క్రిస్మస్​ చెట్టని అంచనా. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి : మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కించుకోండిలా...

ABOUT THE AUTHOR

...view details