రసాయనశాస్త్రంలో నోబెల్ పొందిన ఇమ్మాన్యుయెల్ చార్పెంటియర్‌కు సోమవారం మెడల్‌ను బహుకరించారు. బెర్లిన్‌లో కరోనా సంక్షోభం నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. చార్పెంటియర్‌కు మెడల్‌తో పాటు డిప్లామాను కూడా అందించారు స్వీడిష్ రాయబారి.
2020 రసాయన శాస్త్రం నోబెల్ బహుమతిని ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి. జినోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్ చార్పెంటియర్, జెన్నిఫర్ ఏ డౌడ్నాను ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసింది.