బల్గేరియాలో (Bulgaria accident news) ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రులకు తరలించారు.
బస్సులో చెలరేగిన మంటలు- 45 మంది సజీవదహనం! - bulgaria latest news
బస్సులో చెలరేగిన మంటలు
10:16 November 23
బస్సులో చెలరేగిన మంటలు- 45 మంది సజీవదహనం!
మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన బస్సు (Bus crash).. మెసిడోనియాకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఆ దేశ అధికారులు.. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించినట్లు వెల్లడించారు.
మంటలకు అసలు కారణం తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Nov 23, 2021, 11:47 AM IST