తెలంగాణ

telangana

ETV Bharat / international

లండన్​: ట్రంప్​ అభిమానులు X వ్యతిరేకులు - వివాదం

బ్రిటన్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మద్దతుదారులు ఆయనకు​ అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ లండన్​ పార్లమెంట్ స్క్వేర్​లో నిర్వహించిన ఈ ర్యాలీ ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకవాదుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

ట్రంప్​ అభిమానులు X వ్యతిరేకులు

By

Published : Jun 5, 2019, 7:02 AM IST

Updated : Jun 5, 2019, 8:50 AM IST

లండన్​: ట్రంప్​ అభిమానులు X వ్యతిరేకులు

సెంట్రల్​ లండన్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఓ ర్యాలీ నిర్వహిచారు. డౌన్​ స్ట్రీట్​నుట్రంప్​ సందర్శించిన తర్వాత ఈ ర్యాలీని నిర్వహించారు.

సెంట్రల్​ లండన్​లోని పార్లమెంటు ప్రాంగణాన్ని ట్రంప్​ సందర్శించిన అనంతరం ఆయన మద్దతుదారులు చిన్నపాటి ర్యాలీలో "వీ లవ్​ యూ ట్రంప్ " అనే బ్యానర్లు ప్రదర్శించారు.

అయితే ఈ ర్యాలీ ట్రంప్ వ్యతిరేక వాదులు, మద్దతుదారుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. పోలీసులు పర్యవేక్షిస్తుండగానే ఇరు వర్గాలూ పరస్పర మాటల యుద్ధానికి దిగాయి.

ఇదీ చూడండి: 'బ్రెగ్జిట్ తరువాత మెరుగైన వాణిజ్య ఒప్పందం'

Last Updated : Jun 5, 2019, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details