తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రాన్స్​లో చెలరేగిన మంటలు- 8మంది మృతి - మంటలు

ప్యారిస్​లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుల తెలిపారు.

ఫ్రాన్స్​లో చెలరేగిన మంటలు- ఎనిమిది మృతి

By

Published : Feb 5, 2019, 4:11 PM IST

ఫ్రాన్స్​లో చెలరేగిన మంటలు- ఎనిమిది మృతి
ఫ్రాన్స్​ రాజధాని ప్యారిస్​లోని ఓ భవంతిలో చెలరేగిన మంటలకు ఎనిమిది మృతిచెందారు. ఈ ఘటనలో 28మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలు అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారి కోసం సిబ్బంది గాలిస్తోంది. ప్రమాదం జరగడానికి గల కారణాల్లో స్పష్టత లేదు. 200లకు పైగా అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇతర అత్యవసర రక్షణ దళాలు ఘటనాస్థలంలో మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details