తెలంగాణ

telangana

By

Published : May 8, 2021, 5:42 AM IST

ETV Bharat / international

చైనా సినోఫామ్ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి

చైనా సంస్థ సినోఫామ్​ తయారు చేస్తున్న కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో 'కొవాక్స్'​ పథకం కింద పేద దేశాలకు ఈ టీకాల పంపిణీ జరుగుతుంది.

Sinopharm COVID-19 vaccine
చైనా సినోఫామ్ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి

చైనా సంస్థ సినోఫామ్ తయారుచేస్తున్న కొవిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఆధ్వర్యంలో పేద దేశాల్లో జరుగుతున్న టీకా కార్యక్రమానికి లక్షల కొద్దీ డోసులు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.

యూఎన్​కు చెందిన యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓకు చెందిన అమెరికా ప్రాంతీయ కార్యాలయం ద్వారా రాబోయే వారాల్లో, నెలల్లో 'కొవాక్స్' పథకం కింద ఈ టీకాల పంపిణీ జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details