Typhoon Rai In Philippines: ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసిన భీకర తుపాను రాయ్.. ధాటికి మరణించిన వారి సంఖ్య 375కు చేరింది. ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కు పైగా మరణాలు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం.. 375కు చేరిన మృతులు - ఫిలిప్పీన్స్ రాయ్ తుపాను బీభత్సం
Typhoon Rai In Philippines: ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మృతుల సంఖ్య 375కు చేరింది. ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కు పైగా మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇంకా 56మంది గల్లంతైనట్లు వివరించారు.
ఫిలిప్పీన్స్ తుపాను